కోదండరాంతో రేవంత్ రెడ్డి భేటీ

Revanth Reddy Tjs Kodandaram

Advertisements

&NewLine;<p>టీజేఎస్ చీఫ్ కోదండరాంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు&period; నాంపల్లిలోని టీజేఎస్ ఆఫీసులో సమావేశమయ్యారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేదా&comma; మద్దతు విషయంపై చర్చించనున్నారు&period; ఇటీవల రాహుల్ గాంధీ&comma; మల్లికార్జున ఖర్గేతో కోదండరాం భేటీ అయ్యారు&period; వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ &comma;టీజేఎస్ కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించాయి&period; ఇటీవల తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీతో కరీంనగర్ వీ పార్క్ హోటల్ లో కోదండరామ్ భేటీ అయ్యారు&period; ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్ కోరినట్లు చెప్పారు&period; తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలనే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేసినట్లు కోదండరాం తెలిపారు&period; తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలన్న తన అభిప్రాయంతో రాహుల్ ఏకీభవించినట్లు తెలిపారు&period; తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు&comma;బీఆర్ఎస్ పాలనపై చర్చించామన్నారు&period; మరోసారి రాహుల్ టీం తమతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు&period; ఈ క్రమంలో రేవంత్ తో కోదండరాం భేటీ అయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..