Road Accident

శ్రీశైలం టూరిస్ట్ బస్సు బోల్తా..

<p>శ్రీశైలంలోని మణికేశ్వరిమాత ఆలయానికి వెళ్లే దారిలోని క్షేత్ర రింగ్ రోడ్డులో భక్తులకు చెందిన మినీ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది తప్పిన పెను ప్రమాదం విజయవాడకు చెందిన టూరిస్ట్ బస్సు భక్తులతో శ్రీశైల మల్లన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చి భక్తులను…

Read more

చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం..

<p>à°•à°¡à°ª జిల్లా… వేంపల్లి పట్టణంలోని బిడాలమిట్ట కు చెందిన షేక్ మదార్ షావల్లి&lpar;18&rpar; సయ్యద్ కాశీం బాష &lpar;35&rpar; సయ్యద్ అబ్బు &lpar;32&rpar;&period; అనే ముగ్గురు వ్యక్తులకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి&period; వీరు నిత్యం బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం…

Read more

రెండు లారీలను ఢీకొన్న బస్సు..

<p>కాకినాడ జిల్లా జగ్గంపేట నేషనల్ హైవే పై పెను ప్రమాదం తప్పింది&period; విజయవాడ నుంచి ప్రయాణికులతో వైజాగ్ వెళుతున్న ఎస్ కే వీడి ట్రావెల్ బస్సు రెండు లారీలను ఢీ కొట్టింది&period; జగ్గంపేట జేవియర్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి వెనకనుంచి ట్రాలీని…

Read more

బొగ్గు లారీని డీకొన్న ఐసర్ వ్యాన్.. 10 మంది కి గాయాలు

<p>తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం&period; కాకినాడ నుంచి ఏలూరు వైపు వెళుతున్న బొగ్గు లారీని వెనుక నుండి డీకొన్న ఐసర్ వ్యాన్&period; ఒరిస్సా నుంచి 65 మంది వలస కూలీలతో కృష్ణాజిల్లా వెళుతున్న ఐసర్ వ్యాన్…

Read more

ఆటో ను ఢీకొన్న ట్రాక్టర్..

<p>నెల్లూరు జిల్లా విడవలూరు మండలం స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది&period; నలుగురు ప్రయాణికులతో వెళుతున్న ఆటో ను కీజి వీల్స్ తో ఉన్న ట్రాక్టర్ ఢీ కొట్టింది&period; ఆటో లో ప్రయనిస్తున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి&period; గాయపడిన…

Read more

పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి రోడ్డు ప్రమాదం..

<p>పాడేరు నుండి విజయవాడ కోర్టుకు వెళ్తుండగా నిన్న కత్తిపూడి రాజమండ్రి హైవే పై పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో రెండు టైర్లు ముందు భాగం నుజ్జు నుజ్జు…

Read more

చెట్టుకు ఢీకొన్న ఇసుక లారీ..

<p>ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి వద్ద జాతీయ రహదారి పై హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి చెట్టుని ఢీ కొట్టగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా&comma; డ్రైవర్ మాత్రం క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు&comma; ఇప్పటికే స్థానిక…

Read more

ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

<p>ములుగు జిల్లా మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలోని మొహమ్మద్ గౌస్ పల్లి శివారులో ఉన్న రఘుపతి రెడ్డి స్ట్రోన్ క్రషర్ లో ఘోర ప్రమాదం జరిగింది&period; గుట్ట పైన పనిచేస్తున్న క్రమంలో గుట్ట పైన JCB ఆపరేటర్లు ఇద్దర ప్రమాదవశాత్తు పైనుండి…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>మెదక్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం&period;&period; దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లి తో పాటు చిన్నారులు స్కూటీ పై వెళ్తుండగా స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్ అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు&period; తల్లికి గాయాలయ్యాయి&period; స్థానిక ఆసుపత్రికి…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి హై స్కూల్ సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; జంగారెడ్డిగూడెం జాతీయ రహదారిపై వెనక నుండి కారును లారీ అతి వేగంగా ఢీకొట్టింది దీంతో à°† కారు ముందు వెళ్తున్న లారీ ఢీకొట్టింది&period; దీంతో రెండు…

Read more