ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

road accident

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా మహమ్మద్ గౌస్ పల్లి సమీపంలోని మొహమ్మద్ గౌస్ పల్లి శివారులో ఉన్న రఘుపతి రెడ్డి స్ట్రోన్ క్రషర్ లో ఘోర ప్రమాదం జరిగింది&period; గుట్ట పైన పనిచేస్తున్న క్రమంలో గుట్ట పైన JCB ఆపరేటర్లు ఇద్దర ప్రమాదవశాత్తు పైనుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు&period; మృతి చెందిన వారిలో బీహార్ రాష్ట్రానికి చెందిన పరమేశ్వర్ యాదవ్&comma; ఒరిస్సా రాష్ట్రం కు చెందిన జక్తు మజి అను ఇద్దరు ఆపరేటర్లు ఉన్నారు&period; విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..