RTC Depo

ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా..

<p>ప్రకాశం జిల్లా&period;&period; ఆర్టీసి సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసి సిబ్బంది ధర్నా చేపట్టారు&period; ఆర్టీసి డిపో ఎదుట జిల్లా ప్రజారవాణా అధికారి వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు&period; ముఖ్యంగా…

Read more