సంక్రాంతి పండుగ పర్వదినాల పరిష్కరించుకుని అవనిగడ్డ డివిజన్ పరిధిలోని ఎవరైనా కోడిపందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోక తప్పదని అవనిగడ్డ డిఎస్పి మురళీధర్ హెచ్చరించారు. అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ అవనిగడ్డ …
Tag: