విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం నుంచి ఐదు రోజులపాటు సాగే ఉత్సవాల్లో మహారుద్ర సహిత రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ప్రజలకు సుఖ సంతోషాలు, శక్తిని, బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర …
Tag: