Shaivakshetra

కోటప్పకొండ లో జ్వాలా తోరణం..

<p>ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో కార్తీక సోమవారం శ్రీ త్రికోటేశ్వర స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు&period; రాత్రి నేత్రపర్వంగా జ్వాలాతోరణం జరిగింది&period; à°ˆ సందర్భంగా స్వామికి అఖండపూజ నిర్వహించారు&period; కోటయ్య స్వామికి విశేష అలంకారం చేశారు&period; ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరించారు&period; తెల్లవారు…

Read more