Singareni

సింగరేణి లో ప్రారంభమైన మైన్స్ రెస్క్యూ పోటీలు..

<p>పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లైయిన్ కాలనీ లోని సింగరేణి మైన్స్ రెస్క్యూ ప్రదాన కార్యాలయంలో 52 à°µ ఆలిండియా మైన్స్ రెస్క్యూ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి&period; నేటి నుండి ఐదు రోజుల పాటు నిర్వహించనున్న à°ˆ పోటీలను భారత బొగ్గుగనుల భద్రతా…

Read more

సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారు – సీతారామయ్య

<p>ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని కార్మికులందరూ ఏఐటీయూసిని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు&period; పెద్దపెల్లి జిల్లా రామగుండం ఏరియా వన్ జీడికే టు ఇంక్లైన్ పై ఏర్పాటు చేసిన గేటు మీటింగ్…

Read more

టీబీజీకేఎస్ గెలుపు సింగరేణికి అవసరమన్న కవిత

<p>కార్మికుల హక్కులు&comma; ప్రయోజనాల సాధనకు సంస్థను నిద్రపోనివ్వ బోమని సింగరేణి అంటే సింహగర్జన అని&comma; అదే స్ఫూర్తితో పని చేస్తూ సంస్థను కాపాడుకోవాల్సిన అవసరముందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు&period; సింగరేణి సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీబీజీకేఎస్ సంఘ నాయకులు&comma; కార్యకర్తలతో…

Read more

గని కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం..

<p>ఈనెల 27à°¨ జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ ను గెలిపిస్తే సింగరేణి సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తామని రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మికులను కోరారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ…

Read more

సింగరేణిలో మొదలైన ఎన్నికల ప్రచారం…

<p>పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడికే రెండవ బొగ్గు గనిపై సీఐటీయు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో కార్మికుల హక్కుల సాధనలో యూనియన్ ముందుండి పోరాటం చేసి అనేక…

Read more

బొగ్గు గనుల పై కాంగ్రెస్ గెలుపు సంబరాలు

<p>రామగుండం ఏరియా సింగరేణి బొగ్గుగనుల పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజయం సాదించిన సందర్బంగా కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ à°Ÿà°¿ యు సి కార్యకర్తలు బొగ్గు గనులపై సంబరాలు చేసుకున్నారు&period;<br &sol;>రామగుండం రీజియన్ జిడికే…

Read more

పాత రహదారిని కొనసాగించాలంటూ సింగరేణి కార్మికుల నిరసన…

<p>రామగుండం సింగరేణి ఏరియా వన్ జీడికే లెవెన్ ఇంక్లైన్ బొగ్గు గనికి వెళ్లే పాత రహదారిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉదయం షిఫ్టులో కార్మికులు గని వద్ద నిరసన దిగారు &period;కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో గనికి చేరుకునే అవకాశం ఉన్న…

Read more

సింగరేణి కార్మికులకు బార్డర్ లో పనిచేసే సైనికునికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తాం..

<p>సింగరేణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని&comma; సింగరేణి కార్మికులను బార్డర్లో పనిచేసే సైనికులగా గౌరవిస్తామని పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ రామగుండం అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నారు&period; సింగరేణి కార్మికుల దీవెన యాత్రలో భాగంగా…

Read more

intuc కాంపల్లి సమ్మయ్య- సింగరేణి నష్టాల బాటలో పయనించేలా చేసింది కెసిఆర్…

<p>మంచిర్యాల జిల్లా మందమర్రి<&sol;p>&NewLine;<p>సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయుటకు బిజెపితో చేతులు కలిపి టిఆర్ఎస్ నీ బిఆర్ఎస్ à°—à°¾ మార్చి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బతీసిందని à°ˆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం కోన సాగిస్తున్నామని…

Read more

మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.. HMS

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర HMS అధ్యక్షుడు&comma; యూనియన్ నాయకులు సందర్శించారు&period; à°ˆ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి హక్కులను కాపాడడంలో HMS ఎప్పుడు ముందుంటుందని అన్నారు&period; యూనియన్ ఉద్యమాల ద్వారా à°ˆ దవాఖన…

Read more