Singareni

మత్తులో ముంచుతున్న INTUC – సీతారామయ్య

<p>కార్మికులకు ముక్క చుక్క ఆశ చూపి కార్మికులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న INTUC సంఘం&comma; à°—à°¡à°¿à°šà°¿à°¨ 10 సంవత్సరాలలో కార్మికులను పీల్చి పిప్పి చేసిన సంఘం అడుగుజాడలలో INTUC సంఘం నడుస్తుంది&period; రాజకీయ జోక్యాన్ని పెంచి పోషించే దిశగా అడుగులు వేస్తుంది&period;…

Read more

రేపు సింగరేణిలో సర్వ సిద్ధమైన సంఘం ఎన్నికలు

<p>రేపు జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది&period; à°ˆ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు&period; సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39 వేల 748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు&period; ఎన్నికల…

Read more

సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి వరాల జల్లు..

<p>సింగరేణి కార్మికులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు&period; కార్మకులకు ఇంటి స్థలం ఇస్తామని&comma; ఇల్లు కట్టుకోవడానికి రూ&period; 20 లక్షల వడ్డీలేని రుణం ఇప్పిస్తామని తెలిపారు&period; సింగరేణి దినోత్సవం రోజున సెలవుగా ప్రకటిస్తామని చెప్పారు&period; కార్మికుల వైద్యం…

Read more

సింగరేణి గేట్ మీటింగ్ లో వివేక్ వెంకటస్వామి..

<p>మందమర్రి సింగరేణి ఏరియా కేకే-5 గని పై ఉదయం షిప్ట్ లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు&period; చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గేట్ మీటింగ్ లో పాల్గొన్నారు&period; వివిధ యూనియన్ లకు చెందిన నాయకులు…

Read more

సాధారణ ఎన్నికలను తలపిస్తున్న సింగరేణి..

<p>సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి&period; అసెంబ్లీ ఎన్నికల తరహాలో గెలుపే లక్ష్యంగా యూనియన్లు హామీలను కార్మికుల గనుల పై స్థానిక ఎమ్మెల్యేలు&comma; యూనియన్లు ప్రచారం నిర్వహిస్తున్నాయి&period; సింగరేణి గుర్తిపు సంఘం ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ…

Read more

సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

<p>సింగరేణి 135 à°µ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలో సింగరేణి హై స్కూల్ మైదానం లో ఆవిర్భావ దినోత్సవo ఘనంగా నిర్వహించారు&period; గౌరవ వందనం అనంతరం సింగరేణి సంస్థ జెండాను ఆవిష్కరణ చేసిన మందమర్రి ఏరియా…

Read more

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

<p>తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ à°°à°‚à°— సంస్థ అయినా సింగరేణిలో ఏడో విడత గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; à°ˆ మేరకు ఎన్నికల వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది&period; దీంతో ఈనెల…

Read more

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి – ఐఎన్టియుసి

<p>రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే డిశంబర్ 27 à°¨ నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ &lpar;ఐఎన్టియుసి&rpar; కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమౌళి&comma; ప్రధాన కార్యదర్శి కాంపెల్లి…

Read more

ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటా- ఎమ్మెల్యే ఎం ఎస్ రాజ్ ఠాకూర్

<p>సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులను ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే à°Žà°‚ ఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు&period; à°ˆ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా ఓసిపి…

Read more

ముదురుతున్న కార్మిక సంఘాల వివాదం

<p>సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది&period; ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి&period; సవరించిన షెడ్యూల్ ప్రకారం à°ˆ నెల 27à°¨ పోలింగ్ జరగాల్సి ఉంది&period; అయితే&comma; రాష్ట్రంలో ప్రభుత్వం మారిన…

Read more