రేపు సింగరేణిలో సర్వ సిద్ధమైన సంఘం ఎన్నికలు

elections in Singareni

Advertisements

&NewLine;<p>రేపు జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది&period; ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు&period; సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39 వేల 748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు&period; ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను&comma; 7 వందల మంది సిబ్బందిని కేటాయించారు&period; ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్&comma; రామగుండం&comma; భూపాలపల్లి&comma; కొత్తగూడెం లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు&period; ఉమ్మడి ఆదిలాబాద్&comma; కరీంనగర్&comma; వరంగల్&comma; ఖమ్మం జిల్లాలో జరగనున్న ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి&period; 1998 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా&comma; తొలిసారి AITUC విజయం సాధించింది&period; ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా మూడుసార్లు AITUC&comma; రెండుసార్లు TBGKS&comma; ఒకసారి INTUC విజయం సాధించాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pGqi0ILyD5"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;10-more-new-cases-in-telangana-yesterday&sol;amp&sol;">తెలంగాణాలో నిన్న మరో 10 కొత్త కేసులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తెలంగాణాలో నిన్న మరో 10 కొత్త కేసులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;10-more-new-cases-in-telangana-yesterday&sol;embed&sol;&num;&quest;secret&equals;xZWcZchl7C&num;&quest;secret&equals;pGqi0ILyD5" data-secret&equals;"pGqi0ILyD5" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"gpD1h6sXtb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;dense-fog&sol;amp&sol;">దట్టంగా అలుముకున్న పొగమంచు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దట్టంగా అలుముకున్న పొగమంచు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;dense-fog&sol;embed&sol;&num;&quest;secret&equals;Ve1Yhky888&num;&quest;secret&equals;gpD1h6sXtb" data-secret&equals;"gpD1h6sXtb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..