Sitakka fire on Harish Rao

హరీష్ రావు పై సీతక్క ఫైర్..!

<p>అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి&period; గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలకు దారి తీసింది&period; ఆటోడ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది&period; అయితే హరీష్ రావుపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు&period;…

Read more