Six guarantees

ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం…

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది&period; ఎన్నికల హామీలైన ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రారంభించనున్నారు&period; స్వంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి 5…

Read more

ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలు…

<p><strong><a href&equals;”https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;”>Bhatti Vikramarka &colon;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;<p>తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించామని అసెంబ్లీలో మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు&period; బడ్జెట్ ప్రసంగంలో à°—à°¤ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపారు&period; రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని మండిపడ్డారు&period; ఉద్యోగులకు ఒకటో…

Read more

ఆరు గ్యారంటీలలో రెండింటికి శ్రీకారం..

<p>తెలంగాణ&colon;<&sol;p>&NewLine;<p><a href&equals;”https&colon;&sol;&sol;youtu&period;be&sol;XHHlvpBMSeQ&quest;si&equals;vto7DU9TVbOz39Zk”>ఆరు గ్యారంటీల<&sol;a> అమలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండింటికి శ్రీకారం చుట్టింది&period; ఇక మరో రెండు హామిలు అమలుకు సన్నద్ధమవుతోంది&period; ఉచిత విద్యుత్తు à°•à°¿à°‚à°¦ 200 యూనిట్లు గృహావసరాలకు&comma; రూ&period;500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని…

Read more

ఆరు గ్యారెంటీల పై డీకే అరుణ వ్యాఖ్యలు..!

<p>కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన బీఆర్‌ఎస్‌ పై కాంగ్రెస్‌ ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు డీకే అరుణ&period; హైకోర్టు న్యాయ విచారణ అనేది కాలయాపన కోసమేనన్న డీకే అరుణ&period; కాళేశ్వరం పై సీబీఐ విచారణ జరపాలని తాము…

Read more

ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ…

<p>ప్రజాపాలన&comma; అభయహస్తం&comma; ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీపీ బోజ్యానాయక్ తెలిపారు&period; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిదిగుండం&comma; నార్ల పూరు గ్రామాల్లో ప్రజా పరిపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ ఎంపీపీ భోజ్యనాయక్&comma; చర్పంచ్…

Read more

ప్రజా పాలన దరఖాస్తు విడుదల

<p>ప్రజా పాలన దరఖాస్తులు విడుదలయ్యాయి&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క&comma; ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రజా పాలన దరఖాస్తులను విడుదల చేశారు&period; à°ˆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన…

Read more

10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ..

<p>ఖమ్మం జిల్లా కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన రాజీవ్ ఆరోగ్యశ్రీ ని డెప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క&comma; మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి&comma; తుమ్మల నాగేశ్వరరావు లు ప్రారంభించారు&period; à°ˆ సందర్భంగా రెవిన్యూ శాఖ…

Read more

ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే హామీలు అమలు

<p>కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో భాగంగా à°ˆ రోజు రెండు గ్యారంటీలను లాంఛనంగా ప్రారంభించింది&period; మహిళలకు à°ˆ రోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు&period; ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను…

Read more

ఆరు గ్యారంటీలకు భట్టి విక్రమార్క హామీ…

<p>తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే&period;&period; ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు&period; à°ˆ మేరకు మధిర నియోజకవర్గంలోని చొప్పకట్లపాలెం దేవాలయంలో రూ&period;100 స్టాంప్‌ పేపర్‌పై సంతకం చేశారు&period; ఎన్నికల్లో గెలిచిన తర్వాత…

Read more