ఆరు గ్యారంటీలలో రెండింటికి శ్రీకారం..

Sridhar babu-Ponguleti Srinivasarao

Advertisements

&NewLine;<p>తెలంగాణ&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;XHHlvpBMSeQ&quest;si&equals;vto7DU9TVbOz39Zk">ఆరు గ్యారంటీల<&sol;a> అమలలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రెండింటికి శ్రీకారం చుట్టింది&period; ఇక మరో రెండు హామిలు అమలుకు సన్నద్ధమవుతోంది&period; ఉచిత విద్యుత్తు కింద 200 యూనిట్లు గృహావసరాలకు&comma; రూ&period;500 కే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేయాలని రాఫ్ర్ట మంత్రిమండలి నిర్ణయించింది&period; అయితే ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని&comma; 10à°¨ బడ్జెట్ ప్రవేశపెట్టాలని మంత్రిమండలి తీర్మనించింది&period; అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో రూ&period;10 లక్షలకు పెంపు&comma; మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పటికే అమలవుతున్న సంగతి తెలిసిందే&period; డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; అనంతరం సచివాలయంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు&comma; పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గం ఆమోదించిన అంశాలను విలేకరులకు వెల్లడించారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;assembly-meetings-will-start-from-today&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"XHHlvpBMSeQ" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..