ప్రజా పాలన దరఖాస్తు విడుదల

Public administration application release

Advertisements

&NewLine;<p>ప్రజా పాలన దరఖాస్తులు విడుదలయ్యాయి&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క&comma; ఇతర మంత్రులు కలిసి బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో ప్రజా పాలన దరఖాస్తులను విడుదల చేశారు&period; ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన లోగోను ఆవిష్కరించారు&period; ఇవి రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి&period; ఆరు పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు&period; దరఖాస్తుల విడుదల కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు&period; నిస్సహాయులకు సాయం అందించడమే తమ లక్ష్యమని&comma; ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదని ప్రజల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకువెళ్తున్నామన్నారు&period; ఎన్నికల సమయంలో తాము ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చామని&comma; డిసెంబర్ 7వ తేదీన తమ ప్రభుత్వంఏర్పాటయింది&period; జనవరి 7వ తేదీ లోపు సమస్యల పరిష్కారం దిశగా అడుగు వేస్తున్నామన్నారు&period; రేపటి నుంచి గ్రామ&comma; వార్డు సభలు ఉంటాయన్నారు&period; ఈ సభల ద్వారా ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వెల్లడించారు&period; ఆరు గ్యారెంటీలను అర్హులైన వారికి ఇస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..