Small showers

చిరు జల్లులకే అధ్వానం గా మారుతున్న రోడ్లు

<p>నెల్లూరు జిల్లాలో చిరు జల్లులకే రోడ్డు చిత్తడిగా మారుతున్నాయి&period; అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు&period; కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో స్కూలు ఆటోకు ప్రమాదం తప్పింది&period; విద్యార్థులను ఎక్కించుకుని వెళుతున్న ఆటో గుంతలో పడి బోల్తా కొట్టబోయింది&period;…

Read more