Sonia Gandhi

ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితం…

<p>కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు&period; ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్…

Read more

గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..

<p>ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు&period; ఇందిరాగాంధీ&comma; రాజీవ్ గాంధీ&comma; సోనియా…

Read more

గాంధీభవన్ పూర్తి స్థాయిలో సంబరాలు..

<p>సుమారు పదేళ్ల తర్వాత గాంధీభవన్ పూర్తి స్థాయిలో కళకళలాడుతున్నది&period; అన్ని జిల్లాల నుంచి లీడర్లు&comma; కేడర్ పెద్ద ఎత్తున చేరుకున్నారు&period; à°ˆ సార్వత్రిక ఎన్నికల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొన్నది&period; గాంధీభవన్‌లో పూలు&comma; పటాసులతో సంబరాలు…

Read more

రంగారెడ్డిలో పాదయాత్ర..

<p>రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి పాదయాత్ర కార్యక్రమాని చేపట్టారు&period; రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారం చేసారు&period;అనంతరం మాల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ…

Read more

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి..

<p>సోనియాగాంధీని గతంలో రేవంత్ రెడ్డి బలిదేవత అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు&period; ఏపీలో కాంగ్రెస్ పార్టీ కుప్పకూలిందని&period;&period; తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోందన్నారు&period;మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భాగంగా శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో మంత్రి…

Read more