Sonia Gandhi

రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం..

<p>రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు&period; సోనియా గాంధీతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణస్వీకారం చేయించారు&period; సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురా లిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి&period; ఇప్పటి వరకు లోక్ సభకు…

Read more

తెలంగాణ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ

<&sol;p>&NewLine;<p>కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయనున్నట్లు తెలిసింది&period; à°ˆ మేరకు నిర్ణయం జరిగినట్లు కాంగ్రెస్‌ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి&period; రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ&period;&period;…

Read more

నేటి నుంచి రాహుల్‌ యాత్ర పునః ప్రారంభం

<p>కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నిన్న వాయిదా పడింది&period; కాగా&comma; సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా యాత్రను ఒక్కరోజు నిలిపివేశారు&period; జైపూర్‌లో సోనియా నామినేషన్ దాఖలు చేశారు&period; à°ˆ కార్యక్రమంలో రాహుల్&comma;…

Read more

అయోధ్యలో వడివడిగా జరుగుతున్న ఏర్పాట్లు..

<p>అయోధ్యలో జనవరి 22à°¨ జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు&period; à°ˆ క్రమంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తున్నారు&period; ప్రధాన రహదారుల్లో సూర్య స్తంభాలను…

Read more

పీఏసీ సమావేశం….

<p>ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది&period; సోమవారం గాంధీ భవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అధ్యక్షతన పీఏసీ సమావేశం…

Read more

హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చింది – మంత్రి పొన్నం

<p>రాజకీయంగా తనకు మరోసారి హుస్నాబాద్ నియోజకవర్గం జన్మనిచ్చిందని&comma; నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి పని చేస్తానని రాష్ట్ర రవాణా&comma; బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి తొలిసారి…

Read more

సోనియా గాంధీ గారి పేరు మీద ప్రత్యేక పూజలు..

<p>ఈరోజు సోనియా గాంధీ 77 à°µ పుట్టిన రోజు పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న అధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో శ్రీమతి సోనియా గాంధీ పేరు మీద ప్రత్యేక పూజలు జరిపారు&period; సోనియా గాంధీ ఆయురారోగ్యాలతో…

Read more

తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

<p>తెలంగాణ సీఎం à°—à°¾ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో ఘనంగా జరిగింది&period; కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే&comma; సోనియా గాంధీ&comma; రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ à°ˆ కార్యక్రమానికి తరలివచ్చారు&period; రేవంత్ రెడ్డి ప్రమాణ…

Read more

సోనియాగాంధీకి ఆహ్వానం పలికిన రేవంత్‌రెడ్డి

<p>తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న à°ˆ వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి à°† పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ&comma; రాహుల్‌గాంధీ&comma; ప్రియాంకగాంధీ à°ˆ ఉదయం ప్రత్యేక విమానంలో…

Read more

అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే…..

<p>తెలంగాణలో రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కొలవుదీరనుంది&period; సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు&period; ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడిచింది&period; అయితే తెలంగాణలో మెుదటి ఉద్యోగం à°“ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు&period; కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి…

Read more