రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం..

Sonia Gandhi sworn in as member of Rajya Sabha

Advertisements

&NewLine;<p>రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ గురువారం ప్రమాణస్వీకారం చేశారు&period; సోనియా గాంధీతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణస్వీకారం చేయించారు&period; సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురా లిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి&period; ఇప్పటి వరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా&&num;8230&semi; తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు&period; మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో సోనియా పోటీ చేశారు&period; నిన్నటితో మన్మోహన్ పదవీకాలం ముగిసింది&period; రాజస్థాన్ నుంచి సోనియా పోటీ చేశారు&period; సోనియాతో పాటు రాజ్యసభకు ఎన్నికైన 12 మంది ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు&period; ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే&comma; ప్రియాంక గాంధీ&comma;ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.