Sri lakshmi narasimha swamy

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు

<p>నంద్యాల జిల్లా&period;&period; ఆళ్లగడ్డ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి &lpar;Sri Lakshmi narasimha swamy&rpar; వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఎగువ అహోబిలం…

Read more

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు..

<p>కోరిన కోర్కెలు తీర్చే కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి &lpar;Sri Lakshminarasimha Swamy&rpar; వారి కళ్యాణ మహోత్సవాలు à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా ప్రారంభమయ్యాయి&period; సుదూర ప్రాంతాల నుండి స్వామివారి సన్నిధికి చేరుకున్న భక్తులు వేకువ జామునే స్వామివారి యొక్క కోనేరు దగ్గర పుణ్య స్నానాలు…

Read more

అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం

<h4 class&equals;”wp-block-heading”>అంబేద్కర్ కోనసీమ జిల్లా&&num;8230&semi;రాజోలు &&num;8211&semi; Antarvedi <&sol;h4>&NewLine;<p>Lakshmi Narasimha Temple&comma; Antarvedi దక్షిణ కాశీగా పేర్గాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగింది&period; పండితుల వేద మంత్రోశ్చరణలు&comma; భక్తుల జయ జయ ద్వానాల మధ్య…

Read more

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం..

<p>కదిరి పట్టణంలో వెలసిన శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవం à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగింది&period; శ్రీ మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక&comma; తమిళనాడు భక్తులు పెద్ద…

Read more

మొదటి ఘాట్‌లోని స్వామి వారికి ప్రత్యేక అభిషేకం..

<p>తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు&period; కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ&period; à°ˆ సందర్బంగా&period;&period; శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి…

Read more