Sri padmavathi ammavaru

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు..

<p>శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన à°ªà°‚చమి à°¤à°¿à°¥à°¿à°¨à°¿ పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమీ à°¤à±€à°°à±à°¥à°‚ &lpar;చక్రస్నానం&rpar; అశేష భక్తజనవాహిని మధ్య à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరిగింది&period; పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక à°¤à°¨à±à°®à°¯à°¤à±à°µà°¾à°¨à±à°¨à°¿ పొందారు&period;à°ˆ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ…

Read more

శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి సారె..

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పంచమి సారెను పంపించారు&period;&period;తిరుచానూరులో జరుగుతున్న అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టమైన పంచమి తీర్థం సందర్భంగా అనాధిగా వస్తున్న అచారం ప్రకారం వెదురు గంపలో పసుపు-కుంకుమ&comma; చందనం&comma; పట్టుచీర పెట్టి గర్భాలయంలో స్వామివారి…

Read more

రథం పై ఊరేగిన బ్రహ్మాండ నాయకుని పట్ట మహిషి శ్రీ పద్మావతి అమ్మ..

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం అమ్మవారు రథం పై దర్శనమిచ్చారు&period; అశ్వాలు&comma; వృషభాలు&comma; గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు&comma; భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు…

Read more

సూర్యప్రభ వాహనంపై శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సిరుల తల్లి

<p>తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజైన గురువారం ఉదయం శ్రీ వేదనారాయణ స్వామి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు&period; లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు సూర్యమండలాంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి&period; సూర్యభగవానుని కిరణస్పర్శతో పద్మాలు వికసిస్తాయి&period; అలాంటి…

Read more