శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు..

Sri padmavathi ammavaru

Advertisements

&NewLine;<p>శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన à°ªà°‚చమి à°¤à°¿à°¥à°¿à°¨à°¿ పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం పంచమీ à°¤à±€à°°à±à°¥à°‚ &lpar;చక్రస్నానం&rpar; అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది&period; పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక à°¤à°¨à±à°®à°¯à°¤à±à°µà°¾à°¨à±à°¨à°¿ పొందారు&period;ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు&period; గతంలో ఎన్నడూ లేనంతగా 50 వేలకు పైగా భక్తులు అమ్మవారి పద్మసరోవరంలో చక్రస్నానం సమయంలో పుణ్యస్నానాలను ఆచరించారని చెప్పారు&period; ఇంకా వేలాదిమంది భక్తులు వస్తున్నారని&comma; సాయంత్రం వరకు ఈ పుణ్యస్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు&period; భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు&period; అన్ని విభాగాల అధికారులు&comma; భద్రతా సిబ్బంది&comma; పోలీసులు&comma; శ్రీవారి సేవకులు&comma; పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు&period; భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు&period;అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు&period; అనంతరం అమ్మవారికి  ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ à°®à°‚డపానికి వేంచేపు చేశారు&period; తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 5&period;30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది&period;అర్చకులు à°ªà°‚చమి à°¤à±€à°°à±à°¥ à°®à°‚డపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు&period; శ్రీ  పద్మావతి అమ్మవారి à°ªà°‚చమీ à°¤à±€à°°à±à°¥à°‚ సందర్బంగా శ్రీ  వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు&period; రూ&period;2&period;5 కోట్లు విలువైన 5 కిలోల బరువు గల బంగారు కాసులమాల&comma; శ్రీ సుందరరాజస్వామి వారికి యజ్ఞోపవీతాన్ని సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు&period; పంచమీ à°¤à±€à°°à±à°¥ à°®à°‚డపంలో అమ్మవారికి&comma; చక్రత్తాళ్వార్‌కు ఉదయం à°µà±‡à°¡à±à°•à°—à°¾ à°¸à±à°¨à°ªà°¨ తిరుమంజనం నిర్వహించారు&period;ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పచ్చ చామంతులు&comma; యాలకులు&comma; ఆఫ్రికన్ గ్రేప్స్&comma; రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్&comma; వట్టివేరు&comma; తులసిమాల‌లు&comma; కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి&period; తిరుపూర్ కు చెందిన దాతలు అమ్మవారి మాలలు&comma; కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు&period;పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటుచేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది&period; ఇందులో తామర పూలు&comma; రోజాలు&comma; లిల్లీలు తదితర 6 రకాల&comma; కట్ ఫ్లవర్స్&comma; 6 రకాల సంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు&period;ఉదయం 12 నుండి 12&period;10 గంటల మధ్య à°ªà°‚చమి à°¤à±€à°°à±à°¥à°‚&lpar;చక్రస్నానం&rpar; ఘట్టం ఘనంగా జరిగింది&period; చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు&period; కాగా రాత్రి 7&period;30 నుండి 8&period;30 గంటల వరకు బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఊరేగించనున్నారు&period; అనంతరం రాత్రి 9&period;30 నుండి 10&period;30 గంట‌à°² à°µ‌à°°‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరగనుంది&period; నవంబరు 19à°µ తేదీ ఆదివారం సాయంత్రం 5 నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయంలో  పుష్పయాగం వైభవంగా జరుగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..