జహీరాబాద్ లో బిఆర్ఎస్ కు షాక్….

Bejugam Satish

Advertisements

&NewLine;<p><em>కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ మాజీ అసెంబ్లీ ఇన్చార్జి గౌని శివకుమార్ <&sol;em>గారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి వర్యులు జహీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారు&period; పోత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కి మద్దతు తెలిపిన తెలంగాణ జనసమితి జహీరాబాద్ <em>ఇన్చార్జి<&sol;em> మొగుడంపల్లి అశప్ప గారు&period; కాంగ్రెస్ లో చేరిన మాజీ కౌన్సిలర్ బెజుగం సతీష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ఎస్ అరచక పాలనను సహించలేక ఇవాళా కాంగ్రెస్ పార్టీలో చెరుతున్నం అని అన్నారు&period; ప్రజాసమస్యలపై అనేక ఉద్యమాలను చేశాం కాని ఎ ఒక్క ప్రజ సమస్య బిఆర్ఎస్ పరిష్కారించలెదని కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా భూములను గుంజుకోవాడనికి సిద్ధం అవుతున్నాయి అని అన్నారు&period; జహీరాబాద్ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు గత 4&comma;5 నెలలు గా డబ్బులు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిస్తుందన్నారు&period; మళ్లీ బిఆర్ఎస్ వస్తె చెరుకు రైతుల గొంతు కోసి ఫ్యాక్టరీని మూసి వేసి స్క్రాప్ లో అమ్మేస్తారు అని అన్నారు&period; సుగర్ ఫ్యాక్టరీ రైతులకు డబ్బులు చెల్లించకుండా హరీష్ రావు కుట్ర చేస్తున్నారని అన్నారు&period; రైతులకు సరైన న్యాయం జరిగే వరకూ పోరాడుతాను&period; జహీరాబాద్ లో సిద్దిపేట పెత్తనం సాగుతుంది అని అన్నారు&period; ఉద్యమకారులకు బిఆర్ఎస్ లో విలువ లేదని కాంగ్రెస్ పార్టీ తో కలిసి రావాలని పిలుపునిచ్చారు&period; బిఆర్ఎస్ లో ఇప్పుడు ఉన్నవారు అప్పటి తెలంగాణ ద్రొహులె&period;&period; బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FNU0SASWtj"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;rtcs-revenue&sol;amp&sol;">ఆర్టీసీ ఆదాయానికి గండి&&num;8230&semi;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఆర్టీసీ ఆదాయానికి గండి&&num;8230&semi;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;rtcs-revenue&sol;embed&sol;&num;&quest;secret&equals;FLLsvAQh2X&num;&quest;secret&equals;FNU0SASWtj" data-secret&equals;"FNU0SASWtj" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&&num;8230&semi;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"neFXLtwovz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntala-is-the-gateway-to-andhra-pradesh&sol;amp&sol;">గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది…<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గుంతల ఆంధ్రప్రదేశ్ కి దారేది…&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntala-is-the-gateway-to-andhra-pradesh&sol;embed&sol;&num;&quest;secret&equals;9U8Hv71F4t&num;&quest;secret&equals;neFXLtwovz" data-secret&equals;"neFXLtwovz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

తిరుపతి జిల్లా పిచ్చాటూరు లో కూటమి ప్రభుత్వ విజయోత్సవం.

గృహ నిర్మాణ పథకాలను వేగవంతం చేస్తున్న ప్రభుత్వం.