కిక్ ఎక్కితే గాని వైద్యం చేయని వైనం..!

Kick

Advertisements

&NewLine;<p>నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కిక్ ఎక్కితే గాని డాక్టర్లు వైద్యం చేయడం లేదు&period; దీంతో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలంటే నిరుపేదలు హడలిపోతున్నారు&period; దీనికి తోడు ప్రతి పనికి రేటు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు&period; కట్లు కట్టాలంటే 200 రూపాయలు చెల్లిస్తేనే కడతారు&period; ఒక జబ్బుకు సరైన మందు ఇవ్వకుండా వేరే మందులు ఇస్తున్నారు&period; దురద మందుకు బదులుగా రాబిస్ ఇంజక్షన్ ఇస్తున్నారంటూ రోగులు వాపోతున్నారు&period; అంతే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల మోజులో పడి ఆస్పత్రికి డాక్టర్లు రావడమే మానేశారని చెబుతున్నారు&period; దీంతో వాచ్ మెన్ లే వైద్యుల అవతారం ఎత్తుతున్న దుస్థితి నెలకొంది&period; గత నెలరోజులుగా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పుల మీద తప్పులు జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు&period; ఇప్పటికైనా ప్రైవేట్ క్లీనిక్ లు నడుపుతున్న ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..