ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ…

Venkataweeraiah's election campaign protest sega

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది&period; ప్రచారంలో భాగంగా సత్తుపల్లి మండలం యాతాల కుంట గ్రామంలో ప్రచారం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు&period; యాతాల కుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన నష్టపరిహారం&comma; డబల్ బెడ్ రూమ్ ఇల్లు&comma; సీలింగ్ భూములపై&comma; గిరి వికాస్ బోరు బావుల విషయంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ&period;&period; ప్రజలకు మీరేం చేశారంటూ సండ్రాను నిలదీశారు&period; సండ్ర గిరిజనులకు సర్దిచెప్పి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రచారం మధ్యలోనే వెన్న తిరిగారు&period; సండ్రను గిరిజనులు అడ్డుకున్న సందర్భంలో… స్థానికులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తుండటంతో సండ్ర అనుచరులు స్థానికులపై దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు దిగారు&period; దీంతో గ్రామస్తులు సండ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.