srisailam temple

కార్తీక పౌర్ణమి శోభ..భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు !

<p>శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు మద్యాహ్నం కార్తీక పౌర్ణమి ఘడియలు రావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది&period; కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయ ముందు బాగంలో à°—à°² గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నులపండువగా జ్వాలాతోరణోత్సవాన్ని దేవస్థానం…

Read more

శ్రీశైలం ఆలయంలో భారీ పాము పట్టివేత

<p>ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి ఎనిమిది అడుగుల భారీ పాము రావడంతో కలకలం చెలరేగింది&period; పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచరించడం జరిగింది&period; గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో భక్తులు ఆశ్చ‌ర్యానికి…

Read more

శ్రీశైలంలో భక్తుల రద్దీ… స్పర్శ దర్శనం రద్దు

<p>శ్రీశైలంలో కార్తీక సోమవారం మల్లికార్జునస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 à°—à°‚à°Ÿà°² సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము…

Read more