శ్రీశైలం ఆలయంలో భారీ పాము పట్టివేత

Advertisements

&NewLine;<p>ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి ఎనిమిది అడుగుల భారీ పాము రావడంతో కలకలం చెలరేగింది&period; పౌర్ణమి గడియలు సమీపిస్తున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో పాము సంచరించడం జరిగింది&period; గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి మండపంలో పాము కనపడటంతో భక్తులు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు&period;పామును చూసిన భక్తులు కేకలు వేయడంతో ఆల‌à°¯ అధికారులు&comma; సెక్యూరిటీ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు&period; అధికారులు అప్రమత్త‌మై స్నేక్ క్యాచర్ కు సమాచారం అందజేశారు&period; పాము ఉన్న ప్రదేశానికి వచ్చిన స్నేక్ క్యాచర్ రాజా చాకచక్యంగా పామును పట్టుకొని వెళ్ళాడు&period; కాగా గతంలో కూడా పౌర్ణమి రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో పాములు సంచరించడం జరుగుతుంద‌ని&comma; అవి ఎవ్వరికి ఎటువంటి హాని చేయవని భక్తులు&comma; స్థానికులు చర్చించుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్