super star krishna statue

సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

<p>సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్ ఆవిష్కరించారు&period; గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ తో కలిసి కమల్ హాసన్ ఆవిష్కరించారు&period; దేవినేని అవినాష్ మాట్లాడారు&period;…

Read more