సూపర్ స్టార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

Super star krishna statue

Advertisements

&NewLine;<p>సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్ ఆవిష్కరించారు&period; గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ తో కలిసి కమల్ హాసన్ ఆవిష్కరించారు&period; దేవినేని అవినాష్ మాట్లాడారు&period; తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది&period; తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో&comma; ఇటు సేవ కార్యక్రమాలూ లో ముందుంటు కృష్ణ పేరు నిలబెడుతున్నారు&period; ఎప్పుడు షూటింగ్ లలో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం సంతోషం &period; నగర ప్రజల తరపున&comma;&comma;కృష్ణ &period;&period;మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు &period; పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nrakXjrzKI"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;south-zone-inter-university-kabaddi-competition&sol;amp&sol;">సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;south-zone-inter-university-kabaddi-competition&sol;embed&sol;&num;&quest;secret&equals;1oi58O0GGX&num;&quest;secret&equals;nrakXjrzKI" data-secret&equals;"nrakXjrzKI" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"HdySfh5Js6"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;theft-of-jewelery-in-the-temple&sol;amp&sol;">దేవాలయలంలో నగలు చోరీ&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;దేవాలయలంలో నగలు చోరీ&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;theft-of-jewelery-in-the-temple&sol;embed&sol;&num;&quest;secret&equals;cgMIohWqPU&num;&quest;secret&equals;HdySfh5Js6" data-secret&equals;"HdySfh5Js6" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..