ఆసియా ఖండంలోనే అతిపెద్ద గుంటూరు మిర్చి యార్డు

Guntur Mirchi

Advertisements

&NewLine;<p>ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డును కేంద్ర కార్మిక శాఖ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారయణ సందర్శించారు&period; మిర్చి యార్డులోని కార్మికులను పరామర్శించి వారి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు&period; కార్మికులుగా వారికి రావలసిన మౌలిక వసతులు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు&period; ఈ నేపథ్యంలో మిర్చి యార్డు బోర్డు నభ్యులు&comma; అధికారులు… కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తే ఉపేక్షించేది లేదన్నారు&period; కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం కానీ&comma; మహిళా కార్మికులకు బాత్రూం సౌకర్యాలు కానీ లేకపోవడం పట్ల మండిపడ్డారు&period; కార్మికులను మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణకు మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో వివాదాలు పరిష్కరించాలని కోరారు&period; కార్మికుల సమస్యల పట్ల తక్షణమే స్పందించి వారికి తగు సదుపాయాలు కల్పించాలి అని అన్నారు&period; లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున ఆందోళన చేపడుతామని జయ ప్రకాష్ నారాయణ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..