TDP-janasena

బాబుకు బెయిల్ టీడీపీ జనసేన సంబరాలు..

<p>కళ్యాణదుర్గంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరుతో టీడీపీ జనసేన కూటమి సంబరాలు మిన్నంటాయి&period; నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి&period; ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాఅభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జనసేన…

Read more

ఆంధ్రప్రదేశ్ కు దారేది..?

<p>రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం-జనసేన ఆధ్వర్యంలో మార్కాపురం నుంచి రైల్వే స్టేషన్ à°•à°¿ వెళ్లి జాతీయ రహదారి ఉన్న గుంతలను చూపిస్తూ గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది సీఎం పేరుతో నిరసనలు చేపట్టారు&period; అధ్వానంగా తయారైన రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు…

Read more

గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది..?

<p>విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ లు తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు జనసేన పార్టీ చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన రాష్ట్ర పార్టీ à°² ఆదేశాల మేరకు…

Read more

రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమం..

<p>శ్రీకాకుళం జిల్లా… ఇచ్ఛాపురం… నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై టిడిపి జనసేన ఉమ్మడి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు&period; à°ˆ కార్యక్రమంలో భాగంగా అద్వానంగా ఉన్న రాజపురం- కమలాయిపుట్టుగ రహదారి వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు&period; రోడ్ల దుస్థితిని పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ఎమ్మెల్యే…

Read more

రాబోయే ఎన్నికల్లో వైసీపీ ని ఇంటికి పంపుదాం..

<p>పుంగనూరు నియోజకవర్గంలో జనసేన టీడీపీ సమన్వయ సమావేశం ఈడిగపల్లి లో జరిగింది&period; పుంగనూరు నియోజకవర్గం జనసేన సామాన్వయకర్త&comma; ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సీరివేలు గంగాధర్ రాయల్ &lpar;చిన్నా &rpar; గారు మరియు టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు à°²…

Read more

తెలుగుదేశం – జనసేన ఆత్మీయ సమావేశం..

<p>వైసీపీ ప్రభుత్వ అరాచక&comma; విధ్వంసక పాలన నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే తెలుగుదేశం జనసేన పార్టీల లక్ష్యమని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు తెదేపా ఇంచార్జ్ వనమాడి కొండబాబు&comma; జనసేన ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు&period; తెలుగుదేశం &&num;8211&semi;…

Read more

టిడిపి – జనసేన మధ్య విభేదాలు

<p>కోనసీమ కాకినాడ జిల్లాలలో టిడిపి జనసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయి&period; రెండు పార్టీల ఆత్మీయ కలయిక చేపడుతున్నారు&period; ఇందులో ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు విభేదాలు చేరిపోతున్నాయి&period; మొన్న పిఠాపురం&period; నిన్న అమలాపురం&period; ఇలా రోజుకో నియోజకవర్గంలో వివాదాలు బయటపడుతుండడం అధిష్టానానికి…

Read more