టిడిపి – జనసేన మధ్య విభేదాలు

TDP Vs Janasena

Advertisements

&NewLine;<p>కోనసీమ కాకినాడ జిల్లాలలో టిడిపి జనసేన మధ్య విభేదాలు బయటపడుతున్నాయి&period; రెండు పార్టీల ఆత్మీయ కలయిక చేపడుతున్నారు&period; ఇందులో ఒకరినొకరు కొట్టుకునే స్థాయి వరకు విభేదాలు చేరిపోతున్నాయి&period; మొన్న పిఠాపురం&period; నిన్న అమలాపురం&period; ఇలా రోజుకో నియోజకవర్గంలో వివాదాలు బయటపడుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది&period; పిఠాపురంలో టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే వర్మ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు&period; అయితే జనసేన నుంచి మూడు నెలల క్రితమే తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తను తీసుకొచ్చి ఇంచార్జిగా నియమించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్&period; ఆయనకు ఇంకా పూర్తిస్థాయి అవగాహన రాలేదు&period; ఇన్చార్జిగా శ్రీనివాస్ ఏర్పాటు చేసిన తొలి సమావేశం లొనే జనసేన పార్టీలో కుమ్ములాటలు జరిగాయి&period; తొలగించిన ఇంచార్జి శేషు కుమారి రాజీనామా చేశారు&period; తాజాగా టిడిపి జనసేన ఆత్మీయా కలయికలో మరోసారి విభేదాలు బయటపడుతున్నాయి&period;&period; కుర్చీలు విరిగిపడ్డాయి&period; అమలాపురంలోను ఇదే పరిస్థితి&period; ఇలా ఎక్కడికక్కడ రెండు పార్టీలు ఆధిపత్యం కోసం తన్నుకునే స్థాయికి దిగడంతో ఉమ్మడి గోదావరి జిల్లాల పై ఆశలు పెట్టుకున్న రెండు పార్టీలు చివరికి వైసీపీకి అప్పగిస్తారని వై సి పి ఆశగా ఎదురు చూస్తోంది&period; గోదావరి జిల్లాలలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంటుంది&period; దీంతో జనసేన ఈ జిల్లాలపై కన్నేసింది &period;అలాగే రాజమండ్రిలో మహానాడు నిర్వహించడం ద్వారా చంద్రబాబు గోదావరి జిల్లాలను టార్గెట్ చేశారు&period; అక్కడే మినీ మేనిఫెస్టో ప్రకటించారు &period;ఈ రెండు పార్టీలు కలిస్తే గోదావరి జిల్లాలు స్వీప్ అవుతాయని రెండు పార్టీల అగ్ర నేతలు భావించారు &period;కానీ నియోజవర్గ స్థాయి నాయకులు కలవలేక పోతున్నారు&period; ఎవరికి వారే యమునా తీరే&period; అంతేకాదు కొట్టుకుంటున్నారు&period; దీనితో రెండు పార్టీల పరువు బజార్లు పడుతొంది&period; దీనిపై మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4U64t50d6G"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;jana-sena-tdp-spiritual-meeting&sol;amp&sol;">జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;jana-sena-tdp-spiritual-meeting&sol;embed&sol;&num;&quest;secret&equals;dbrqMQVndo&num;&quest;secret&equals;4U64t50d6G" data-secret&equals;"4U64t50d6G" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"R3H3xKRPRW"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;satya-kumars-comments-on-jagans-government&sol;amp&sol;">జగన్ ప్రభుత్వంపై సత్య కుమార్ వ్యాఖ్యలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జగన్ ప్రభుత్వంపై సత్య కుమార్ వ్యాఖ్యలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;satya-kumars-comments-on-jagans-government&sol;embed&sol;&num;&quest;secret&equals;wccKuLUtBS&num;&quest;secret&equals;R3H3xKRPRW" data-secret&equals;"R3H3xKRPRW" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..