Tdp

రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల

<p>టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు&period; అనారోగ్య కారణాలతో హైకోర్టు ఆయనకు 4 వారాల మధ్యంర బెయిల్ ఇచ్చింది&period; స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ 9à°¨ అరెస్టైన బాబు 52 రోజుల అనంతరం బయటకొచ్చారు&period; బయటకు వచ్చిన చంద్రబాబును…

Read more

చంద్రబాబుకు కండీషనల్ బెయిల్

<p>చంద్రబాబుకు కండీషనల్ బెయిల్ మాత్రమే ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు&period; మధ్యంతర బెయిల్ రాగానే టీడీపీ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదని మండిపడ్డారు&period; స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉందన్నారు&period; చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ను…

Read more

బాబు బెయిల్ తో..సంబరాలు..

<p>టిడిపి అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో బెయిల్ లభించడంపై పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ భారీ ప్రదర్శనగా సంబరాలు నిర్వహించారు&period; బాణసంచా కాలుస్తూ జై బాబు జై జై బాబు నిజం…

Read more

చంద్రబాబు విడుదల – వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్

<p>మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్యంతర బెయిల్ లభించడంతో సాయంత్రం 4గంటలకు విడుదల కానున్నారు&period;à°ˆ సందర్భంగా నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్ఎల్ఎ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆద్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ à°’à°•à°°à°¿ కొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు…

Read more

నిజం గెలిసింది – చంద్రబాబుకు బెయిల్ వచ్చింది

<p>నిజం గెలిసింది కాబట్టే చంద్రబాబు నాలుగు వరాల పాటు మధ్యంతర బెయిల్ పై బయటకు వస్తున్నారని&period; జగన్ జైల్లో ఉన్నాడని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు&period; చంద్రబాబుని కూడా జైల్లో పెట్టాలని కుట్రపన్ని జైల్లో పెట్టించారని&period; అరెస్ట్ చేయించి ఆధారాలు లేకుండా…

Read more

చంద్రబాబు బెయిల్ పై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు

<p>టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి&period; మిఠాయిలు పంచుకుంటూ&comma; బాణాసంచా పేలుస్తూ కార్యకర్తలు&comma; నాయకులు సంతోషంలో మునిగిపోయారు&period; రాజమండ్రి&comma; హిందూపురం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అభిమానులు&comma; కార్యకర్తలు…

Read more

బాబు బెయిల్ పై స్పందించిన రఘురామకృష్ణరాజు

<p>టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరైన తర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందిస్తూ సీఎం జగన్ పై మండిపడ్డారు&period; జైలు నుంచి చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారని… మరికొన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రాణాలకు à°ˆ దుర్మార్గులు…

Read more

రాత్రికి రాత్రే బాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో..

<p>స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి&period; బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… చంద్రబాబు మీద…

Read more

మద్యం కేసులో నారా లోకేశ్ ఆగ్రహం..

<p>టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మద్యం అనుమతుల కేసు నమోదు చేయడంపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; కక్ష సాధింపునకు మరో రూపమే జగన్ అని మండిపడ్డారు&period; కక్ష సాధింపులో నువ్వు ఆంధ్రా గోల్డ్&comma; ప్రెసిడెంట్ మెడల్…

Read more

ఒత్తిళ్లను తట్టుకోలేక జ్ఞానేశ్వర్ రాజీనామా..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీడీపీ హైకమాండ్ నిర్ణయించగా&comma; ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనంటూ తెలంగాణ టీడీపీ నేతలు పట్టుబట్టడం తెలిసిందే&period; à°ˆ నేపథ్యంలో&comma; అటు అధిష్ఠానానికి&comma; ఇటు తెలంగాణ టీడీపీ నేతలకు మధ్య తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్…

Read more