ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 13 నియోజకవర్గాలలో టీడీపీ, ఒక నియోజకవర్గం జనసేనకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జనసేనకు టికెట్టు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థి ఎవరు అనేదానిపై ఉత్కంఠత నెలకొంది. …
Tdp
-
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalSrikakulam
నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బగ్గు రమణమూర్తి..
తెదేపా, జనసేన, బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నరసన్నపేట నియోజకవర్గానికి తనను ప్రకటించినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు (chandrababu naidu)కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని నరసన్నపేట (Narasannapeta) ఎమ్మెల్యే అభ్యర్థి బగ్గు రమణమూర్తి (Baggu ramanamurthy) అన్నారు. కార్యకర్తల యొక్క …
-
కందుకూరు టిక్కెట్ విషయంలో సస్పెన్స్ కు తెరపడింది. ఇంటూరి నాగేశ్వరరావు (inturi nageswara rao) వైపే చంద్రబాబు నాయుడు (Chandra babu naidu) మొగ్గు చూపారు. గురువారం విడుదల చేసిన రెండో జాబితాలో కందుకూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం …
-
మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు.. మరికొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు(General elections) జరగనున్న నేపథ్యంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం(AP government’s key decision) తీసుకుంది. ఎలాంటి షరతులు లేకుండా అమరావతిలో యూ-1 జోన్(U-1 zone) ఉపసంహరించుకుంది. యూ-1 …
-
శ్రీకాళహస్తి నియోజక వర్గం మొదటి నుంచి రాజకీయ చైతన్యం కలిగినది. నాయకులే కాకుండా ఓటర్లు కూడా ఎంతో చైతన్యవంతులు. నాయకులకు పాఠం చెప్పడం, గుణపాఠం చెప్పడం కూడా ఓటర్లకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా …
-
గండేపల్లి మండలం ఎన్ టి రాజా పురం గ్రామం గండేపల్లి జడ్పిటిసి సభ్యులు వైసీపీ నేత పరిమి మంగతాయారు, పరిమి బాబు దంపతులు ఆధ్వర్యంలో బిక్కిన గంగాధర్, పరిమిరాజు, సుంకవిల్లి రమేష్ తదితర 1000 మంది అనుచరులతో తెలుగుదేశం …
-
ప్రొద్దుటూరు టిడిపి టికెట్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరద రాజులరెడ్డినే వరించింది. టికెట్ రేసులో నలుగురు అభ్యర్థులు ఉన్నప్పటికీ చివరకి పార్టీ అధిష్టానం నంద్యాల వరద రాజులరెడ్డి వైపే మొగ్గు చూపింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే …
-
నంద్యాల పద్మావతి నగర్ లో జనసేన కార్యాలయంను టిడిపి అభ్యర్థి ఫరూఖ్, మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎవి సుబ్బారెడ్డి, న్యాయవాది తులసి రెడ్డి లు ప్రారంభించి జనసేన జెండాను ఆవిష్కరించారు. జనసేన కన్వీనర్ విశ్వనాథ్, సుధాకర్ లు …
-
ముస్లిమ్ మైనార్టీలు విశేషంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం లోని కనేకల్ మండల కేంద్రంలో తేదేపా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ …
-
ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీల అధిష్టానంతో ఆశావాహులు భేటీ అవుతున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన గంటా శ్రీనివాస రావు విశాఖ టీడీపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే గంటాను చీపురుపల్లి నుంచి పోటీ …