teacher who crushes students

విద్యార్థులపై దాడి చేసిన ఉపాధ్యాయుడు

<p>ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థులను తీవ్రంగా కొట్టడం చాలా బాధాకరం అని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు&period; నిరసనగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు&period; విద్యార్థుల పట్ల రాక్షసంగా…

Read more