Team India

వరల్డ్ కప్ ఫీవర్..

<p>ప్రపంచమంతా వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తుంది&period; ప్రపంచ వరల్డ్ కప్ లో వరుస విజయాలతో జోష్ లో ఉన్న టీమిండియా ఈరోజు జరిగే ప్రపంచ వరల్డ్ కప్ లో విజయం సాదించాలని ఆకాంక్షిస్తూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు తమదైన…

Read more

ప్రపంచకప్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచినా టీమ్ ఇండియా

<p>ప్రపంచకప్ లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లోను టీమ్ ఇండియా జయకేతనం ఎగరేసింది&period; ప్రపంచకప్ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది&period; కీలక సెమీస్ పోరులో భారత్ న్యూజిలాండ్ ను 70 పరుగుల తేడాతో మట్టికరిపించింది&period; దీంతో à°—à°¤…

Read more

టీమిండియా ఆటగాళ్లు దీపావళి వేడుకలు

<p>వరల్డ్ కప్ టోర్నీలో వరుస విజయాలతో జోష్ మీదున్న మన క్రికెటర్లు దీపావళి వేడుకల్లోనూ అదే జోష్ చూపించారు&period; బెంగళూరులోని à°“ హోటల్ లో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు&period; టీమిండియా సభ్యులు అందరూ కలిసి ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు&period; కెప్టెన్ రోహిత్…

Read more

శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసిన ఐసీసీ

<p>అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డును సస్పెండ్ చేసింది&period; శ్రీలంక క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ&comma; రాజకీయ జోక్యం కనిపిస్తోందంటూ… లంక క్రికెట్ బోర్డును ఐసీసీ తన సభ్య దేశాల జాబితా నుంచి తొలగించింది&period; à°ˆ నిర్ణయం తక్షణమే అమల్లోకి…

Read more

క్లాస్‌ ఇన్నింగ్స్‌.. విరాట్ ఒక అద్భుతం – విక్టరీ వెంకటేష్.

<p>దక్షిణాఫ్రికాపై విరాట్‌ కోహ్లీ సెంచరీ సాధించడంతో తెలుగు సీనియర్‌ నటుడు వెంకటేశ్ విరాట్ సెంచరీని సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు&period; &OpenCurlyQuote;క్లాస్‌ ఇన్నింగ్స్‌&period; విరాట్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు&period; ఇంతకుమించిన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ ఉండవు’…

Read more

IND vs SA టీమిండియా దూసుకుపోతుంది…

<p>వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా 8 విజయాలను నమోదు చేసింది&period; దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో à°“à°¡à°¿à°‚à°šà°¿à°¨ టీమ్‌ఇండియా 16 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది&period; తొలుత భారత్‌ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది&period; టీమ్ఇండియా…

Read more

టీమిండియాకు బిగ్ షాక్..

<p>వన్డే ప్రపంచకప్ లో సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించిన టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది&period; బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా టోర్నీ నుంచి తప్పుకున్నాడు&period; à°ˆ విషయాన్ని ఐసీసీ స్పష్టం చేసింది&period; మొదట…

Read more