Teja Mirchi

మార్కెట్ ముందు రైతుల ధర్నా..

<p>వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ముందు మిర్చి రైతులు ధర్నాకు దిగారు&period; తేజ మిర్చి క్వింటాకు 20&comma;100 మార్కెట్లో పలుకుతుండగా&period;&period; కేవలం 15000 నుంచి 17000 వేలకు క్వింటా చొప్పున మాత్రమే రైతుల నుండి విక్రయిస్తున్నారని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period;…

Read more