తెలంగాణ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెడతారు. కాగా, ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయంలో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. …
Tag: