telangana elctions 2023

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ గణేష్ విస్తృత ప్రచారం…

<p>తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్&period; నియోజకవర్గంలో స్కాములు చేసినవాళ్లు ఉన్నారని&comma; ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు&period; నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు&period; ఇళ్ల పట్టాల…

Read more

వనపర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం – కాంగ్రెస్ మెగా రెడ్డి.

<p>వనపర్తి పట్టణ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో నేడు రేవంత్ రెడ్డి బహిరంగ సభకు విజయవంతం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెగా రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు &period; సభస్థల అవారణాన్ని ఆయన పరిశీలించారు&period; ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ&period; వనపర్తి గడ్డపై…

Read more

డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్ పార్టీ కుల, మతాల చిచ్చు పెట్టాలి అని చూస్తుంది- కేటీఆర్

<p>కాంగ్రెస్‌ పార్టీకి తప్పుడు వాగ్ధానాలు చేయడం కోత్తేమీ కాదని&comma; గతంలోనూ చాలా సార్లు ఇలాంటి తప్పుడు వాగ్ధానాలు ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు&period; ముస్లిం మైనారిటీలను బీసీలుగా గుర్తిస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందని&comma; అలా చేస్తే మైనారిటీలు ప్రత్యేక హోదా పోతుందని…

Read more