క్రీడల్లో హైదరాబాద్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలోని మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్. క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. క్రీడలను తెలంగాణ …
Tag: