Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Latest News క్రీడలను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తుంది

క్రీడలను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తుంది

by Rama
క్రీడలను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తుంది

క్రీడల్లో హైదరాబాద్ ను నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గచ్చిబౌలిలోని మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్. క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. క్రీడలను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తుంది. నిఖత్ జరీన్, సిరాజ్ లకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పునర్ వైభవం తీసుకొస్తుందని, హైదరాబాద్ లో స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం కోసం స్పోర్ట్స్ వర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు. స్పోర్ట్స్ వర్శిటీ కోసం సౌత్ కొరియాతో ఒప్పందం చేసుకున్నామని అన్నారు రేవంత్ . వచ్చే ఏడాదిలోగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
    జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
  • రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
    ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
  • మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.
    హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

042283
Total views : 223753

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: