#telangana

బస్తి నిద్రకు పూనుకున్న బీజేపీ..

<p>మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితుల ఇళ్ళను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని కేంద్ర మంత్రి&comma; బిజిపి రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు&period; మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసితులకు భరోసా ఇస్తూ ఇప్పటికే కిషన్ రెడ్డితో సహా బిజెపి నాయకులు…

Read more

వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం …

<p>వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం …&period; ఎల్బీనగర్ పరిధిలోని కామినేని ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా à°’à°• వ్యక్తి మరణించాడు&period; మృతుని బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు&period; అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని చిన్నబండరావిరాలలో హరికృష్ణ రెడ్డి అనే వ్యక్తి బైక్…

Read more

LB నగర్ నియోజకవర్గంలో రాజకీయ రగడ

<p>LB నగర్ నియోజకవర్గంలో రాజకీయ à°°à°—à°¡ రచ్చకెక్కింది&period; ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బి&period;యన్ రెడ్డి నగర్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి&comma; డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కటకరెడ్డి అరవింద్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది&period; ఎమ్మెల్యే…

Read more

ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ పాకులాట

<p>రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ &comma; బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయం వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు&period; దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు&period; రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న వడ్లను పండించారని…

Read more

తెలంగాణ కాంగ్రెస్ కు లగచర్ల ఫార్మాసిటీ పై మావోయిస్టుల లేఖ

<p>తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు&period; తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు&period; కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని&comma; కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం…

Read more

ముగిసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ

<p>ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత&comma; మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణ ముగిసింది&period; జూబ్లీహిల్స్ పోలీసులు ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు&period; విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట మీడియాతో మాట్లాడారు&period; పోలీసులు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పానని అన్నారు&period;…

Read more

పదేండ్లలో మూతపడ్డ 5 వేల పాఠశాలలు

<p>పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు&period; à°—à°¤ పదేండ్లలో మూతపడ్డ 5 వేల పాఠశాలలు&comma; నెహ్రూ విద్యా…

Read more

సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న మంత్రి పొన్నం

<p>సమగ్ర కుటుంబ సర్వే లో పాల్గొన్న మంత్రి పొన్నం&period; జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మితో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>బంజారాహిల్స్ NBT నగర్ లోని ఎన్ క్లెవ్ అపార్ట్ మెంట్స్ లో…

Read more

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ట్రాఫిక్ ఏసీపీ

<p>డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబడ్డారు&period; హైదరాబాద్ &&num;8211&semi; మధురానగర్ లో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఏసీపీ పట్టుబడ్డారు&period;<&sol;p>&NewLine;<p>బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించకుండా అధికారులను ఏసీపీ సుమన్ కుమార్ అడ్డుకున్నారు&period;…

Read more

కాంగ్రెస్ బండారం బయటపెడతామన్న కేంద్రమంత్రి

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు&period; మహారాష్ట్రలో ఆయన అన్నీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు&period; కరీంనగర్‌లో కార్యకర్తలతో కలిసి ఆయన &&num;8216&semi;జితేందర్ రెడ్డి&&num;8217&semi; సినిమాను చూశారు&period; సినిమా యూనిట్‌ను ఆయన అభినందించారు&period; అనంతరం మీడియాతో మాట్లాడుతూ……

Read more