The aim of the state government is to provide medical services at the corporate level

కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం…

<p>రాష్ట్రంలోని ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలను ప్రభుత్వం ఉచితంగా అందించడమే లక్ష్యమని ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు &period;పెద్దపెల్లి జిల్లా గోదావరిఖనిలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 142 కోట్ల సింగరేణి నిధులతో నూతనంగా నిర్మించే ఆసుపత్రి…

Read more