The Central Election Commission’s review continues for the second day.

రెండో రోజు కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష.

<p>విజయవాడ&comma; ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష&period; నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్&period; విడతలవారీగా కలెక్టర్లు&comma; ఎస్పీలు &comma; ఉన్నతాధికారులతో సమావేశం…

Read more