The Telangana High Court recently said that women should be allowed to enter mosques. Interim order to allow Shia women to enter mosques

మసీదుల్లోకి మహిళలు…. హైకోర్టు తాజా తీర్పు

<p>మహిళలను మసీదుల్లోకి అనుమతించాలని తెలంగాణ హైకోర్టు తాజాగా పేర్కొంది&period; మసీదు&comma; జాషన్స్&comma; ఇతర ప్రార్థనా మందిరాల్లోకి షియా తెగకు చెందిన మహిళలను అనుమతించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది&period; షియా ముస్లిం మహిళలను మసీదు&comma; ఇతర పవిత్ర ప్రాంతాల్లో ప్రార్థనలకు అనుమతించట్లేదంటూ…

Read more