Three people are allowed to submit a petition together with the CM

ముఖ్యమంత్రిని కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు…

<p>తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు వచ్చారు&period; రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీరు తరలి వచ్చారు&period; à°—à°¤ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని… తమ గోడును ముఖ్యమంత్రికి చెప్పుకునేందుకు వచ్చామని…

Read more