TPCC

రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ వార్నింగ్

<p>టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు&period; బాల్క సుమన్ వద్ద వందల కోట్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించడమే దీనికి కారణం&period; తన వద్ద వందల కోట్లు…

Read more

శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి..

<p>తిరుమల శ్రీవారిని తెలంగాణ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు&period; దర్శనం అనంతరం ఆలయం వెలువల మీడియాతో మాట్లాడుతూ…<br &sol;>తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సంభందాలు బలపడాలని&comma;రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని&comma;<br &sol;>కలిసికట్టుగా ప్రపంచంతో పోటిపడాలని…

Read more

రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్..

<p>పాలకుర్తి గడ్డకు à°’à°• చరిత్ర ఉంది&period;&period; పోరాట పటిమ ఉంది&period;&period;మిమ్మల్ని చూస్తుంటే దొరల కడ్డీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోంది<br &sol;>అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి&period;&period; పాలకుర్తి కాంగ్రెస్ విజయభేరి యాత్ర సభలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ<br &sol;>ఒకనాడు డీలర్…

Read more

కాంగ్రెస్ నేతలకు షాక్..!

<p>హస్తం నుండి కొత్తగూడెం టికెట్ పై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది&period; నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉన్నా పొత్తుల పేరుతో తమను బలిచేసారని ఆశావాహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; పోత్తులో కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాంచడంతో ఏళ్ళ తరబడి…

Read more

రేవంత్ రెడ్డి పోస్టర్లు కాల్చిన గౌడ్ అభిమానులు..

<p>పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ కు టికెట్&period;&period; టిపీసీసీ నిర్ణయంపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల అసంతృప్తి చెందారు&period; టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ అభిమానుల నినాదాలు…

Read more

కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ..

<p>కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది&period; కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ప్రకటించింది&period; 16 మంది అభ్యర్థులతో కూడిన మూడో విడత జాబితాను విడుదల చేసింది&period; నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్…

Read more

6 ప్లస్ 6 భద్రతను కల్పించాలని డీజీపీకి లేఖ..

<p>హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తక్షణమే 6 ప్లస్ 6 భద్రతను కల్పించాలని లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు à°•à°¿à°‚à°¦ కేసు వేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీకి లేఖ రాశారు&period; తన భద్రతకు సంబంధించి శుక్రవారం డీజీపీ…

Read more

బీఆర్ఎస్ కు బిగ్ షాక్

<p>భద్రాద్రి కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జలగం వెంకట్రావు అధికార పార్టీకి గుడ్ బై చెప్పారు&period; టికెట్ ఇవ్వకపోవడం&comma; కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా చేశారు&period; దీంతో ఉమ్మడి…

Read more

రేవంత్ రెడ్డిపై అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు..

<p>టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్ఐఎమ్ చీఫ్&comma; హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; టీడీపీని నాశనం చేసినట్లే కాంగ్రెస్‌ను కూడా రేవంత్ రెడ్డి కనుమరుగు చేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావాజాలం కలిగి…

Read more

కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్

<p>రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు&period; బీఆర్ఎస్‌కు రైతులపై à°…à°‚à°¤ ప్రేమ ఉంటే నవంబర్…

Read more