రేవంత్ రెడ్డి పోస్టర్లు కాల్చిన గౌడ్ అభిమానులు..

Revanth reddy

Advertisements

&NewLine;<p>పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ కు టికెట్&period;&period; టిపీసీసీ నిర్ణయంపై కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల అసంతృప్తి చెందారు&period; టిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ అభిమానుల నినాదాలు చేశారు&period; కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి పోస్టర్లు బ్యానర్లు కాల్చి ఆందోళన వ్యక్తం చేశారు&period; గడిచిన 9 సంవత్సరాలుగా పార్టీని కార్యకర్తలను కాపాడిన కాటా శ్రీనివాస్ గౌడ్&period;&period; 2018 ఎన్నికలలో చివరి తొమ్మిది రోజుల ముందు టికెట్ అధిష్టానం నిర్ణయించిన 80 వేల ఓట్లు తెచ్చుకున్నారు&period; కష్టపడ్డ వారికి టికెట్టు కేటాయించకుండా కేవలం రాజకీయ ప్రలోభాలకు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ కేటాయించడం పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..