Train accident in Jharkhand

జార్ఖండ్ లో రైలు ప్రమాదం

<p>జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌లో మరోసారి ఘోర రైలు ప్రమాదం సంభవించింది&period; ఇక్కడ హౌరా నుంచి ముంబైకి వెళుతున్న హౌరా మెయిల్ అనేక కోచ్‌లు పట్టాలు తప్పాయి&period; రెండు రోజుల క్రితం ఇక్కడ గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని&comma; దీని వ్యాగన్లు ట్రాక్‌పై ఉండటమే…

Read more