Two persons traveling in the auto were killed on the spot while another person was seriously injured when an auto traveling from Mogalthur to Repalle collided with an oncoming lorry.

నేషనల్ హైవే 216 పై రోడ్డు ప్రమాదం….

<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది&period; మొగల్తూరు నుంచి రేపల్లెకు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా&comma; మరో…

Read more