Typhoon claws over Russian-occupied Crimea.

రష్యా ఆక్రమిత క్రిమియాపై తుఫాన్ పంజా… గంటకు 144 కి.మీ వేగంతో గాలులు

<p>రష్యా ఆక్రమిత ప్రాంతం క్రిమియాపై తుఫాన్ విరుచుకుపడింది&period; నల్ల సముద్రంలో ఏర్పడిన పెను తుపాను క్రిమియాను అతలాకుతలం చేసింది&period; 20 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడింది&period; నలుగురు మృతి చెందగా&comma; భారీగా ఆస్తినష్టం సంభవించింది&period; రష్యా దక్షిణ భాగంలోని సోచీలో…

Read more